కమిషనర్ గో బ్యాక్ అంటూ.. టీడీపీ నిరసన

70பார்த்தது
కమిషనర్ గో బ్యాక్ అంటూ.. టీడీపీ నిరసన
ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున విధుల్లోకి రాకూడదంటూ.. మంగళవారం టీడీపీ కార్యకర్తలు గో బ్యాక్ నినాదాలతో మున్సిపల్ కార్యాలయం ముందు హోరేత్తించారు. గత ప్రభుత్వంలో కమిషనర్ మల్లికార్జున ఎన్నో అవకతవకలుకు పాల్పడ్డారని విమర్శించారు. మళ్లీ ఆయనే తిరిగి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం సరికాదంటూ నిరసన తెలుపుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி