ధర్మవరం: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి

57பார்த்தது
ధర్మవరం: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి
ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ డివిజన్లోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, డీఎస్పీ శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ రాజు, ఇరిగేషన్ అధికారులు, డివిజన్ పరిధిలోని తహాసిల్దార్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ మహేశ్ మాట్లాడుతూ.. చట్టపరిధిలోని ఇసుక రవాణా జరపాలన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారి విషయంలో కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేయాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி