ధర్మవరం పట్టణంలోని ధర్మవరం చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్ మరియు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున శుక్రవారం పాల్గొన్నారు.