విజయవాడ వరద బాధితులకు రూ. 2లక్షల విరాళం

65பார்த்தது
విజయవాడ వరద బాధితులకు రూ. 2లక్షల విరాళం
విజయవాడ వరద బాధితుల కోసం జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయశ్రీ, ఆమె భర్త రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి నరసింహులు సోమవారం రూ. 2 లక్షల విరాళం అందించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సత్యకుమార్ యాదవ్ ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி