అనంతపురంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

84பார்த்தது
అనంతపురంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్నాడని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி