ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల కేంద్రములో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పేద ప్రజల ఆకలిని తీరుస్తుంది. మంగళవారం (395వ రోజు) అన్న క్యాంటీన్ ద్వారా 430మంది పేద ప్రజలు తమ ఆకలిని తీర్చుకున్నారు. కాగా నియోజకవర్గ మొత్తంలో ప్రభుత్వం తరఫున క్యాంటీన్ లేదు. సొంత క్యాంటీన్ ఎమ్మెల్యే రెండు సంవత్సరాల నుంచి నడుపుతున్నారు.