కొండాపురం: మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం

51பார்த்தது
కొండాపురం: మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం పొట్టిపల్లి గ్రామంలో టిడిపి నాయకుడు ఏలూరు రాజేష్ ఆధ్వర్యంలో ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇటీవల సభ్యత్వాన్ని ప్రారంభించినప్పుడే చాలావరకు సభ్యత్వాలు చేయించినప్పటికీ మిగిలిన మరికొన్ని సభ్యత్వాలను చేయించేందుకు ఈరోజు శ్రీకారం చుట్టారు. స్థానిక టిడిపి కార్యకర్తల నివాసాల వద్దకు వెళ్లి సభ్యత్వాలు చేయించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி