నెల్లూరు నగరంలోని విశ్వ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సరస్వతి నగర్ నందు ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి. వి. రత్నం, జిల్లా అధ్యక్షుడు మక్తాల నరేంద్ర, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, రాష్ర్ట అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి తదితరులు పాల్గొన్నారు.