ఏపీలో 2024-2025 సంవత్సరానికి సంబంధించి ప్రజా పద్దుల కమిటీ ఎన్నికకు బుధవారం ప్రకటన విడుదలైంది. ఎస్టిమేట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఎన్నికకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికకు నామినేషన్ పత్రాల దాఖలు సమర్పించాలని తెలిపారు. నామినేషన్ పత్రాల దాఖలుకు రేపటి వరకూ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.