కొండపి: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు

83பார்த்தது
కొండపి: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు
ప్రకాశం జిల్లా, కొండపి సర్కిల్ పరిధిలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే రవాణా చేసిన వాహనాలు సీజ్ చేస్తామని సీఐ సోమశేఖర్ శుక్రవారం హెచ్చరించారు. రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లించి ఇసుకను తీసుకెళ్లవచ్చని అన్నారు. నదుల్లో ఇసుకను దళారులు అక్రమంగా తరలించి సొమ్ముచేసుకోవాలనుకుంటే చర్యలు తప్పవని సోమశేఖర్ అన్నారు. రాత్రిపూట ఇసుక రవాణా చేయడం నిషేధమని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி