కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పామూరు మండల పార్టీ అధ్యక్షులు పువ్వాడ వెంకటేశ్వర్ల సూచన మేరకు శుక్రవారం తూర్పు కట్ట కింద పల్లి గ్రామంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని పాలపర్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు పెద్ది శెట్టి శ్రీనివాసులు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా వారిని గ్రామంలో పూర్తిస్థాయిలో టిడిపి సభ్యత్వం నమోదు చేయాలని కోరారు.