కనిగిరి: రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

75பார்த்தது
కనిగిరి: రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆ ప్రక్రియను పరిష్కరించారు. పామూరులో వివాదాస్పదంగా మారిన భూములకు ఈ ఇబ్బందులు తలెత్తడంతో మూడు నెలల క్రితం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఈ విషయంపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వాటికి సంబంధించిన ఎన్వోసీ కాపీ ప్రతులను ఆదివారం స్థానికులకు ఎమ్మెల్యే అందజేశారు.

தொடர்புடைய செய்தி