కనిగిరి: ఎస్జీటీ పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచాలి

81பார்த்தது
కనిగిరి: ఎస్జీటీ పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్షులు పిచ్చయ్య తెలిపారు. కనిగిరిలోని సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ నాయకులు శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. పిచ్చయ్య మాట్లాడుతూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో జిల్లాలో ఎస్జిటి, అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయన్నారు. ఖాళీలను చూపించలేదన్నారు. త్వరలో వచ్చే నోటిఫికేషన్ లో పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி