అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

63பார்த்தது
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ల గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పెద్దారవీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 35 క్వాటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పెద్దారవీడు ఎస్సై తెలిపారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై చెప్పారు.

தொடர்புடைய செய்தி