ఎక్సలెన్స్ అవార్డుకి ఎంపికైన పాకల పాఠశాల

55பார்த்தது
ఎక్సలెన్స్ అవార్డుకి ఎంపికైన పాకల పాఠశాల
ప్రతి ఏటా క్రీడలలో ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు అందించే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డును 2023-24 విద్యా సంవత్సరానికిగాను పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికైనట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ ప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో గత విద్యా సంవత్సరంలో క్రీడాకారులు చూపిన ప్రతిభ ఆధారంగా ఐదు పాఠశాలలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా, అందులో పాకల పాఠశాల ఒకటని వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி