కనిగిరి మండలం చిన ఇర్లపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం బుధవారం స్థానిక టిడిపి నేతలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో ప్రజలకు చేకూర్చిన లబ్ధిని వివరించారు.కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగాలకు, డీఎస్సీ,అన్న క్యాంటీన్లు,అవ్వ తాతలకు పెన్షన్ల పెంపు,ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారన్నారు.