కనిగిరి: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

79பார்த்தது
కనిగిరి: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి ఎస్సై శ్రీరామ్ తెలిపారు. కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం సైబర్ నేరాలపై ఎస్సై శ్రీరామ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల బాధితులు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி