కనిగిరిలో 22 అడుగుల భారీ గణనాథుడు

62பார்த்தது
కనిగిరి పట్టణంలో 22 అడుగుల భారీ గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటుంది. పట్టణంలోని బోయపాలెంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు 22 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. భారీ విగ్రహానికి ఓవైపు గుండెలను చీలుస్తూ సీతారాముల విగ్రహాలను చూపుతూ హనుమంతుడు కూడా భక్తులను ఆకర్షిస్తున్నాడు.

தொடர்புடைய செய்தி