వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి

63பார்த்தது
వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి
పొదిలి సర్కిల్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని సిఐ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో బుధవారం తెలియజేశారు. మండపాలను ఏర్పాటు చేయదలచిన వారు సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని రూపొందించడం జరిగిందన్నారు. మొబైల్ నెంబర్ 7995095800 హాయ్ అని మెసేజి పంపితే సింగిల్ విండో క్లియరెన్స్ విధివిధానాలను వారికి పంపుతారని తెలిపారు.

தொடர்புடைய செய்தி