గిద్దలూరు బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ శంకర్ ఆధ్వర్యంలో.. కొంగలవీడు ఎస్టి కాలనీలో గురువారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. దేశం అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతుందని కావున ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.