దర్శి: రూ. 36 లక్షలు చెక్కుల పంపిణీ

84பார்த்தது
దర్శి: రూ. 36 లక్షలు చెక్కుల పంపిణీ
దర్శిలోని టిడిపి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం రాత్రి దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 31 మంది బాధితులకు రూ. 36. 41 లక్షలు నగదు మంజూరైనట్లుగా గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నగదు మంజూరైన వారిలో దొనకొండ, తాళ్లూరు, కురిచేడు, మండ్లమూరు, దర్శి మండలాల్లోని లబ్ధిదారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி