వేపాడ: ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా చెక్కు అందజేత

70பார்த்தது
వేపాడ: ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా చెక్కు అందజేత
వేపాడ మండలం బల్లంకికి చెందిన పల్లి సత్తిబాబు అనే వ్యక్తికి బుధవారం గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ సునీత పిఎం జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద రూ. 2 లక్షలు చెక్కును గురువారం అందజేశారు. సత్తిబాబు భార్య గతంలో 436 రూపాయలు భీమా ప్రీమియం చెల్లించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రీమియం చెల్లించిన పల్లి లక్ష్మి మరణించడంతో భీమా చెక్కును నామినీకి అందజేయడం జరిగిందని తెలిపారు. బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி