ఎస్ కోట నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి

79பார்த்தது
ఎస్ కోట నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి
ఎస్ కోట నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని శనివారం శాసనసభలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రస్తావించారు. నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి డిగ్రీ చదువుకోవాల్సిన పరిస్థితి నియోజకవర్గ విద్యార్థులకు నెలకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవలసలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని ఆమె తెలిపారు. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி