మన్యం జిల్లాలో చెరువుల్లో కబ్జాలను తొలగించాల్సిందేనని ఆదివారం ఉత్తరాంధ్ర చర్యలు పరిరక్షణ సమితి మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని కబ్జాకు గురైన దేవుడి బందలో ఆ సమితి అధికార ప్రతినిధి సిగడాం భాస్కరరావు పరిశీలించారు. పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురంలో కబ్జాకు గురైన చెరువులను ఎమ్మెల్యేలు మంత్రులు కాపాడాలన్నారు. జల పరిక్షణ యాత్ర విజయవంతం చేయాలని కోరారు.