పార్వతీపురం: మున్సిపల్ పైపులైను మరమ్మత్తు పనులు

82பார்த்தது
పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద గురువారం మున్సిపల్ పైపులైన్ మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర్లో రోడ్డు మధ్యన పైపులైన్ లీక్ అవ్వడం వలన నీరు వృధాగా పోతుంది. అందువలన ఆర్ అండ్ బి సహకారంతో మున్సిపల్ ఆధ్వర్యంలో పైపులైన్ లీక్ మరమ్మత్తు పనులు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி