ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచే అత్యధిక దరఖాస్తులు

81பார்த்தது
ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచే అత్యధిక దరఖాస్తులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే మద్యం షాపులకు అత్యధిక దరఖాస్తులు వచ్చాయని జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ పి రామచంద్రరావు గురువారం తెలిపారు. భోగాపురం ఎక్సైజ్‌ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో 205 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி