భామిని మండలంలోని నేరడి బ్యారీ కుడి కాలువ ఓపెన్ హెడ్ రెగ్యులేటర్ ను పార్వతీపురం జాయింట్ కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఓపెన్ హెడ్ రెగ్యులేటర్‌లో పేరుకుపోయిన ఇసుకను తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ పనులు చేపట్టాలని సూచించారు. ఓపెన్ హెడ్ రెగ్యులేటర్ నుంచి తొలిగించిన ఇసుకను నేరడి వద్ద డంపింగ్ చేయాలనీ రెవిన్యూ అధికారులును సూచించారు.