సస్పెండ్ కాదు.. ఆ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..

75பார்த்தது
సస్పెండ్ కాదు.. ఆ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..
పార్వతీపురం ఐటిడిఎ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులు పోర్జరీ సంతకాలతో గిరిజన నిధులను దుర్వినియోగం పాల్పడిన అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాంటి అధికారులను సస్పెండ్ కాకుండా వారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఆరిక చంద్రశేఖర్ గురువారం కురుపాంలో డిమాండ్ చేసారు.

தொடர்புடைய செய்தி