గజపతినగరం: రహదారి నిర్మాణ పనులు పరిశీలన

70பார்த்தது
గజపతినగరం: రహదారి నిర్మాణ పనులు పరిశీలన
గజపతినగరం మండలం మరుపల్లి పంచాయతీలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న రహదారి పనులను ఎంపీడీవో బి కళ్యాణి బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. నాణ్యతలో రాజీ పడితే సహించేది లేదని హెచ్చరించారు. పరిశీలనలో ఆమె వెంట పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி