బైకులు దొంగతనం చేసే ముఠా అరెస్ట్

63பார்த்தது
చిలకలూరిపేట పట్టణంలో మోటార్ సైకిల్ దొంగతనాలు కేసుల్లో ముద్దాయిలను సి.ఐ రమేశ్ నేతృత్వంలో..శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కొన్ని బైక్లను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. కాగా ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி