నందిగామ బస్టాండ్ స్లాబులో నీళ్లు

78பார்த்தது
నందిగామ బస్టాండ్ స్లాబులో నీళ్లు
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ బస్టాండ్ శిధిల వ్యవస్థకు చేరింది. గత రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్లాబులలో నుంచి నీరు కారటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బస్టాండ్ ఆర్టీసీకి శాతవాహన రీజియన్ జగ్గయ్యపేట డిపో పరిధిలో ఆదాయం సమకూర్చుతుంది. ఇప్పటికైనా అధికారులు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி