వరదల్లో బురద రాజకీయం చేయకూడదు: మంత్రి

67பார்த்தது
వరదల సమయంలో వైసీపీ ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారధి అన్నారు. ఆదివారం విజయవాడ మండలం గొల్లపూడి ఊర్మిళ నగర్ కరకట్ట, రామరాజ్యనగర్, రామరాజ్య నగర్ రైలు కట్ట ప్రాంతాల్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తో విస్తృతంగా పర్యటించారు. తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బాధిత కుటుంబాలకు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సౌజన్యంతో దుస్తులతో కూడిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி