నెల్లూరు: భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి కలెక్టర్

53பார்த்தது
నెల్లూరు: భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి కలెక్టర్
జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ విషయమై రెవిన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీవో అనూష పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி