నెల్లూరు: నేడు ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా

62பார்த்தது
నెల్లూరు: నేడు ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా
నెల్లూరు వెంకటేశ్వరపురంలోని బాలుర ఐటీఐలో జాబ్మేళాను ఏపీఎస్డీసీ, ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డైకిన్, హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్, క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్, భార్గవి ఆటోమొబైల్స్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. వివరాలకు 94944 56326, 63015 29271 సంప్రదించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி