రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పీఏసీ కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్‌ను బుధవారం జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ దుగ్గిశెట్టి సుజయ్‌బాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలిలోని జనసేన కార్యాలయంలో మంత్రి మనోహర్‌కు సుజయ్‌బాబు పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.