నెల్లూరును బాల్య వివాహాల రహిత జిల్లాగా చేద్దాం

71பார்த்தது
నెల్లూరు జిల్లాలో బాల్యవివాహాల నివారణ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగడం వలన ఆడపిల్లలు భవిష్యత్ లో ఎదుర్కొనే సమస్యలు గురించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. బాల్యవివాహాల జరిగే సమాచారాన్ని సంబంధిత అధికారులకు, టోల్ ప్రీ నెం. 1098 కు చేరవేయాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி