కోవూరు: ప్రమాదకరంగా మారిన రోడ్డు మార్జిన్

50பார்த்தது
కోవూరు: ప్రమాదకరంగా మారిన రోడ్డు మార్జిన్
విడవలూరు మండలంలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఉన్న బకింగ్ హామ్ కెనాల్ వంతెనకు సమీపాన ఉన్న రోడ్డు మార్జిన్ ప్రమాదకరంగా మారింది. వంతెన దగ్గరలో రోడ్డు కోతకు గురవటంతో పాటు భారీ గుంత ఏర్పడింది. అక్కడ తీవ్ర మలుపు ఉండటంతో వాహనదారులు ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇలా ప్రమాదకరంగా మారిన రోడ్డు పై మార్జిన్ సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி