సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రివ్ పిటిషన్లు వేస్తే పిటిషన్లను విచారణ చేయకుండా దాదాపు 32 రివ్ పిటిషన్లను కొట్టివేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.