ఎమ్మిగనూరు: వారి నుండి రక్షణ కల్పించండి

55பார்த்தது
ఎమ్మిగనూరు: వారి నుండి రక్షణ కల్పించండి
ఎమ్మిగనూరు ఖాదర్ బేగ్ కాలనికి (శారద స్కూల్ దగ్గర )చెందిన తస్లీమా, భర్త సాధిక్ అత్త, బావల వేధింపుల నుండి రక్షణ కల్పించాలని తన పిల్లలను తనకు న్యాయం చేయాలని కోరుతూ మహిళ తన అత్తింటి ముందు బైఠాయించి బుధవారం నిరసన చేపట్టింది. తస్లీమా చేస్తున్న న్యాయ పోరాటానికి ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక మద్దతు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி