కోడుమూరు: నగర పంచాయతీలో అధికారుల పనితీరు బాగాలేదు

85பார்த்தது
కోడుమూరు: నగర పంచాయతీలో అధికారుల పనితీరు బాగాలేదు
గూడూరు నగర పంచాయతీ అధికారుల పనితీరు బాగా లేదని, వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి పనులు జరగలేదని వైస్‌ చైర్మన్ పీఎన్ అస్లాం మండిపడ్డారు. గురువారం గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ వెంకటేశ్వర్లు ఆధ్యక్షతన నగర పంచాయతీ కౌన్సిల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల పక్రియ పూర్తి అయినప్పటికీ గత ఏఈ వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వకపోవడం వల్లే పనులు జరగలేదన్నారు.

தொடர்புடைய செய்தி