కోడుమూరు: 8 గేట్లు ఎత్తి 35,832 క్యూసెక్కుల నీరు విడుదల

72பார்த்தது
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సుంకేసుల జలాశయానికి సోమవారం ఉదయం 38, 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో డ్యాం నుంచి 8 గేట్లను ఎత్తి దిగువకు 35, 832 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు, అలాగే కేసీ కెనాల్ కు 2, 265 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 194 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி