బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ పరిధిలో వెలసి ఉన్న లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం ప్రముఖ వైష్ణవ క్షేత్రం అగు, మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పరిధిలో ఆలయ భూముల హద్దులను గురువారం నాడు సంబంధిత ఫారెస్ట్ అధికారులు ఉపకమిషనర్ మద్దిలేటి స్వామి దేవాలయ కార్య నిర్వహణ అధికారి ఎం రామాంజనేయులు పరిశీలించారు. సదరు భూములను శ్రీ స్వామి అమ్మవార్ల అభివృద్ధి పనులు చేపట్టుటకై భూ పరిశీలన చేశారు.