భాష్యం స్కూల్ సీజ్

2593பார்த்தது
డోన్ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని భాష్యం స్కూల్ ను బుధవారం డిప్యూటీ డీఈఓ నాయక్, ఎంఈఓ ప్రభాకర్ సీజ్ చేశారు. భాష్యం స్కూల్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు చేపట్టిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు విచారించిన డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ స్కూల్ ను సీజ్ చేశారు.

தொடர்புடைய செய்தி