ఆళ్లగడ్డ మండలంలోని పలు సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మండల తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండలంలోని మైనర్ ఇరిగేషన్, కె సీ కెనాల్, తెలుగు అలాగే 116 టి. సీలు గుర్తించడం ఆయకట్టు కింద మొత్తం 14 సాగునీటి సంఘాలు ఉన్నాయన్నారు. సాగునీటి సంఘాలు టీ సీలకు ప్రభుత్వం త్వరలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు గురువారం తెలిపారు.