ఎమ్మిగనూరు: అక్రమాలకు పాల్పడిన ప్రిన్సిపాల్ ను తొలగించాలి

74பார்த்தது
ఎమ్మిగనూరు: అక్రమాలకు పాల్పడిన ప్రిన్సిపాల్ ను తొలగించాలి
ఎమ్మిగనూరు పట్టణంలోని కేజీబీవీలో విద్యార్థులను పస్తులుంచి టర్మినేట్ అయిన ప్రిన్సిపాల్ కవితకు ఇచ్చిన పోస్టింగ్ రద్దు చేసి విధుల నుంచి తొలగించాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ ఉదయకుమార్, జాన్ బాబులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మిగనూరులో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు తహసీల్దార్ వీరభద్ర గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. అక్రమాలకు పాల్పడిన ప్రిన్సిపాల్ ను కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி