ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి

78பார்த்தது
ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మిగనూరు మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి రాముడు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రకటించిన విధంగా ఉచిత ఇసుక విధానం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు మండలంలో ఇసుక రీచ్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி