కర్నూలు: లోక యుక్త మానవ హక్కుల కార్యాలయం తరలించకూడదు: కే ఆనంద ఆచారి

57பார்த்தது
కర్నూలు: లోక యుక్త మానవ హక్కుల కార్యాలయం తరలించకూడదు: కే ఆనంద ఆచారి
కర్నూలు జిల్లా లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు కే. ఆనంద చారి శనివారం పత్తికొండలో పార్టీ ఆఫీసులో సమావేశమై మానవ హక్కుల ఆఫీస్ ను తరలించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని శనివారం కోరారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி