మంత్రాలయం: అనాథ మహిళకు అండగా సచివాలయ సిబ్బంది

66பார்த்தது
మంత్రాలయం: అనాథ మహిళకు అండగా సచివాలయ సిబ్బంది
మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో ఇటీవల లక్ష్మి అనే మహిళ భర్త బిసన్న మృతి చెందడంతో అనాధగా మారింది. ఈమె కర్నూలులో శస్త్ర చికిత్స చేయించుకుని ఒంటరిగా ఉండటంతో పూట గడవడం లేదని తెలుసుకుని చలించిపోయిన కల్లుదేవకుంట గ్రామ సచివాలయ సిబ్బంది వెంకటేష్, రాధా, నాగేష్, భువన, గౌరీ, లక్ష్మి రెడ్డి లు చేయి చేయి కలిపి ఆదివారం కొంత ఆర్థిక సహయన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி