మంత్రాలయం: వలసల నివారణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టాలి

75பார்த்தது
మంత్రాలయం: వలసల నివారణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టాలి
కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. బుధవారం ఆయన విజయవాడలో సీఎంను కలిసి కర్నూలు జిల్లా సమస్యలు తెలిపారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ లు చురుగ్గా పనిచేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி