ఉల్లి రైతుల కష్టాలు

3375பார்த்தது
ఉల్లి రైతుల కష్టాలు
సి బెళగల్ మండలం యనగండ్ల గ్రామంలో ఉల్లి రైతుల కష్టాలు అంత ఇంత కాదు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సరికి రేటు అమాంతంగా పడిపోయింది. నిన్న మొన్నటి వరకు కర్నూల్ మార్కెట్ యార్డ్ లో క్వింటన్ ఉల్లి రూ. 1000 నుండి రూ. 2000 వరకు పలికింది. ఇప్పుడు క్వింటన్ రూ. 500 కూడా అడగక పోవడంతో రైతులు పొలాల దగ్గర చెట్ల కింద నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி